ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్నివిధి పరిచయం చేస్తుంది.మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు

డా.మాకినేని పెదరత్తయ్య:

డా.మాకినేని పెదరత్తయ్య గారు మనగ్రామం జన్మనిచ్చిన ముద్దు బిడ్డ. గ్రామం లో తొలి గా డాక్టరు కోర్సు చదివిన వ్యక్తి, గుంటూరు లో ప్రఖ్యాతి గాంచిన డాక్టరు లలో ఒకరుగా, వైధ్య వృత్తి లో తీరుక లేకుండాప్రత్తిపాడు ప్రాంతప్రజానీకానికి సేవలను అందిస్తున్న్న తరుణం లో అన్న నందమూరి తారక రాముని పిలుపు అందుకొని, రాజకీయాలలో ప్రవేశించి

ప్రత్తిపాడు నియోజకవారానికి 22 సం ఎంల్ ఏ గా తెలుగుదేశం పార్టీ తరుపున వరుసగా 5పర్యాయములు ఎన్నికై రికార్డు సృష్టించినారు.

నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచి,నిర్మమొమాటము తో,ముక్కుసూటితనము తో
రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిఅన్న నందమూరి తారక రామారావు ప్రేమకు నొచుకొనెను.
జిల్లాTDP  అధ్యక్షులుగాను,నీటి పారుదలశాఖా మంత్రిగాను, StateTDP Secretary గాను పనిచేసినారు. అన్న రామారావు గారి కడదా   వారి అడుగుజాడలలోనే నడిచినారు.
 
రావి వెంకట రమణ:
రావి వెంకట రమణ అతి సామాన్యమైన రైతు కుటుంబమునుండి వచ్చి,బాగా కష్టపడి 
Textile Industrial ను స్థాపించిచాలా మందికి ఉపాది చూపించినాడు.
2004 ఎలక్షన్లో ఎంల్ఏ గా కాంగ్రెసు పార్టీ  తరుపున ఎన్నకైనారు.
యువకుడైన రమణ ప్రత్తిపాడు నియోజక వర్గానికి అతి చిన్నవయసు 36సం|| లోనే 
M.L.Aఎన్నికై,గుంటూరు జిల్లాలోతనకంటూ ఒక ప్రత్యేకతను,రికార్డును సాధించుకున్నాడు.
ఆత్మవిశ్వాసం,పట్టుదల,నమ్మిన వారికి సాయం చేయటం ఆయన విధానాలు.
 
Information posted here is based on the input from known resources. Pl bring it to our attention if anything needs to be updated. Thank You.
 
ఇతర ప్రముఖులు : 
శ్రీమాకినేని రామయ్యగారు,స్కూలు నిర్మాణ దాత,గ్రామ మొట్టమొదటి సర్పంచిగా పనిచేసినారు.
శ్రీ మాకినేని రామారావు గారు. గ్రామ మనుసూఫ్ గా  పని చేసినారు.
శ్రీ మాకినేని ఏకాంబరము గారు లైబ్రరీ నిర్మాణ దా.
శ్రీ మాకినేని రామయ్య చౌదరి మొట్టమొదటి C.T.O గా  పని చేసినారు.
శ్రీ మాకినేని ఆంజనేయులు గారు C.T.O గా  పని చేసినారు.
శ్రీ మాకినేని శివ కుమార్ గారు అమెరికా వచ్చిన  మొట్టమొదటి  ఇంజనీర్. IBMలో తాను కనుగొనిన electronic chipను Makineni Chip గా నామకరణం చేసినారు.
డా|.మాకినేని పెదరత్తయ్య గారు మొట్టమొదటి డాక్టరు.
డా|.చిమటా మీనాక్షి గారు మొట్టమొదటి మహిళా డాక్టరు.
శ్రీ మాకినేని ఉదయాక్రరావు community hall నిర్మాణ దా.
శ్రీ మాకినేని కిశోర్ బాబు వ్యాపార వేత్త karnataka & నిర్మాణ దా.
శ్రీ మాకినేని పాండు రంగారావు మొట్టమొదటి సైంటిస్ట్.
శ్రీ మాకినేని రామారావు గారు  మొట్టమొదటి బ్యాంక్ మేనేజర్.
శ్రీ పెద్ది సాంబశివ రావుబ్యాంక్ మేనేజర్ వృద్దశ్రమమునకు సంకల్పన కర్త.
శ్రీ మాకినేని ప్రసాద్ బాబు గారు, మొట్టమొదటి లెక్చరర్ గా పనిచేసినారు.
శ్రీ కుర్రా సుబ్బారావు గారు మొట్టమొదటి ఇంజనీర్ మరియు పారిశ్రామికవేత్త.
శ్రీ గుంటుపల్లి వెంకటేశ్వరావు మాస్టరు గారు మొట్టమొదటి హెడ్ మాస్టరు.
శ్రీ పెరవలి రమేశ్ గారు మొట్టమొదటి పెదనందిపాడు మండలాధ్యక్షులు.
శ్రీ మాకినేని అంకమ్మ చౌదరి గారు మొట్టమొదటి సహకార సంఘం అధ్యక్షులు.
శ్రీమతి చిమటా కళ్యాణి గారు అమెరికా వచ్చిన మొట్టమొదటి మహిళా.
డా|.చిమటా చంద్రశేఖర్ గారు అమెరికా వచ్చిన మొట్టమొదటి డాక్టరు
డా|.చిమటా యుగంధర్ గారు అమెరికా వచ్చిన మొట్టమొదటి MBA Graduate +డాక్టరు
శ్రీమతి మదమంచి శివమ్మ గారు మొట్టమొదటి మహిళా Small Scall Industry అధినేత
శ్రీ కంతేటి బాలకృష్ణ గారు మొట్టమొదటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్(in INDIA).USA
శ్రీ పిన్నింటి సుబ్బారావు గారు అమెరికా వచ్చిన  మొట్టమొదటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
శ్రీ వేజండ్ల జయప్రసాద్  గారు మొట్టమొదటి సాఫ్ట్ వేర్ కంపనీ అధినేత.USA.
శ్రీ వేజండ్ల ఆదియ్య చౌదరి గారు టo స్థలదా.
శ్రీ వేజండ్ల గంగయ్య గారు హిందూశ్మాశాన వాటిక స్థలదా.
శ్రీ వేజండ్ల సూర్యనారాయణ గారు టo దర్మకర్తలు.
శ్రీ వేజండ్ల ఆదినారాయణ గారు టo దర్మకర్తలు. 
శ్రీ వేజండ్ల జనార్ధన్ గారు సాఫ్ట్ వేర్ కంపనీ అధినేత.USA
శ్రీ వేజండ్ల సత్యనారాయణ గారు రంగస్థల ప్రముఖుడు.
శ్రీ మధమంచి చక్రధార రావు గారు రంగస్థల ప్రముఖుడు.
శ్రీ చెరుకూరి రామమోహనరావు గారు  రంగస్థల ప్రముఖుడు.
శ్రీ మధమంచి బాపారావు గారు రంగస్థల ప్రముఖుడు.
శ్రీ రూపెణగుంట్ల బాబు (డాక్టరు గారి బాబు) గారు రంగస్థల ప్రముఖుడు.
శ్రీ మాకినేని మోహనరావు మొట్టమొదటి లాయరు. 
డా|.రావి సాయి కుమార్ గారు  మొట్టమొదటి Veterinary Doctor.USA