Copy of గ్రామకబుర్లు
Home గ్రామ చరిత్ర పాడిపంటలు రచ్చబండ Photo Gallery మనబడి about us మన NRI's కవితా సంపుటి మన సంస్కృతి Contact Us
Home గ్రామ చరిత్ర పాడిపంటలు రచ్చబండ Photo Gallery మనబడి about us మన NRI's కవితా సంపుటి మన సంస్కృతి Contact Us
Flash News:
శ్రీ మాకినేని ఆంజనేయులు గారు కుమారుడు శివ కుమార్ గారు
ఎంతోఉదాత్త హృదయము తో గ్రామ ప్రజలకు మాకినేని ఆంజనేయులు స్మారక Free Medical and Eye comp ఏర్పాటు చేసినారు.
Old:ఈ సంవత్సరము తొలకరి లో నే వర్షాలు ఎక్కువ కురిసినవి.
పొలాలన్ని కలుపులు.
కూలీ రేటులు ఎక్కువ అని రైతులు బాధపడుతున్నారు.
గ్రామములో కుర్రాళ్ళు ఎవరూ ఉండటం లేదు.
కొత్తగా రోడ్డులు నిర్మాణము చేపట్టలేదు.
రావి రమణ ఆర్ధర్యములొ క్రొత్తగా నిర్మించిన
ఇళ్లతో గ్రామం శోభాయమానంగా ఉన్నది.