మా గుడి సెంటర్  ఇదే ప్రధాన రచ్చబండ

 రచ్చబండ కబుర్లు :

Flash News:

శ్రీ మాకినేని ఆంజనేయులు గారు కుమారుడు  శివ కుమార్ గారు 

ఎంతోఉదాత్త హృదయము తో గ్రామ ప్రజలకు    Dec/23/2007                శ్రీ మాకినేని ఆంజనేయులు స్మారక Free Medical and Eye comp ఏర్పాటు చేసినారు.


old news:

 సంవత్సరము తొలకరి లో నే  వర్షాలు ఎక్కువ కురిసినవి.
పొలాలన్ని కలుపులు.
కూలీ రేటులు ఎక్కువ అని రైతులు బాధపడుతున్నారు.
గ్రామములో కుర్రాళ్ళు ఎవరూ ఉండటం లేదు.

కొత్తగా రోడ్డులు నిర్మాణము చేపట్టలేదు.